🌟 తెలుగు గైడ్

WorldOfTools - ఉచిత ఆన్‌లైన్ టూల్స్ గైడ్ (Telugu Finance & SEO Tools)

ఫైనాన్స్, ఇమేజ్, డెవలపర్ వంటి 70+ ఉచిత డిజిటల్ సాధనాలను సులభంగా ఎలా ఉపయోగించాలో ఈ తెలుగు గైడ్ ద్వారా తెలుసుకోండి.

🚀 WorldOfTools కి స్వాగతం!

ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్ధులు, ఉద్యోగులు మరియు వ్యాపారస్తులు రోజువారీ పనులకు ఎన్నో వెబ్‌సైట్లపై ఆధారపడుతున్నారు. అయితే వీడియో సైజ్ తగ్గించడానికి (Compress) మరియు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ (Remove Background) చేయడానికి ఇంటర్నెట్ లో దొరికే చాలా సాధనాలు డబ్బును డిమాండ్ చేస్తాయి దానికి తోడు వాటర్ మార్క్‌లు (Watermarks) జతచేస్తాయి.

కానీ WorldOfTools లో ఉన్న 70 కు పైగా ప్రొఫెషనల్ సాధనాలు (Tools) పూర్తిగా 100% ఉచితంగా ఎలాంటి వాటర్ మార్క్ లేకుండా పని చేస్తాయి. ఇవి అన్నీ మీ బ్రౌజర్ లోనే రన్ అవుతాయి కనుక, మీ డేటా క్లౌడ్ (Cloud) కి ఎప్పటికీ అప్‌లోడ్ అవ్వదు. పూర్తి భద్రత!

1. ఫైనాన్స్ మరియు బిజినెస్ టూల్స్ (Telugu Finance Tools)

మీరు ఒక వ్యాపారం నడుపుతుంటే బిల్లులపైన GST శాతాలను (5%, 12%, 18%) సులభంగా లెక్క కట్టడానికి మా GST కాలిక్యులేటర్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

💰
Free GST Calculator
Add/Remove GST for Indian Tax Slabs (5%, 12%, 18%, 28%)

లోన్స్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ (Loans & EMI Calculation)

హోమ్ లోన్ లేదా కార్ లోన్ తీసుకునే ముందు రాబోయే కాలపరిమితిలో (Tenure) మీరు కట్టాల్సిన అసలు, వడ్డీ, మరియు నెలవారీ కంతుల (EMI) వివరాలను స్పష్టంగా తెలుసుకోవడానికి మా 'లోన్ EMI కాలిక్యులేటర్' ఉపయోగపడుతుంది. మీరు మ్యూచువల్ ఫండ్లలో SIP చేస్తుంటే భవిష్యత్ సంపదను లెక్కకట్టడానికి మా 'SIP కాలిక్యులేటర్' చూడండి.

🏠
Loan EMI Calculator
Plan your home/car loans and check interest amounts
📈
SIP Investment Calculator
Calculate mutual fund returns and wealth growth

2. ఇమేజ్ మరియు వీడియో టూల్స్ (Images & Media)

ఫోటోలో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడానికి, అలాగే 2GB కి మించిన వీడియోలను కంప్రెస్ చేయడానికి మా ఉచిత టూల్స్‌ను ఉపయోగించండి.

📹
Video Compressor (No Upload Limit)
Reduce large MP4 files safely on your local device.

ఈ రోజే మా 70 ఉచిత డిజిటల్ టూల్స్ ని ప్రయత్నించండి!

Explore All 70+ Tools